నైట్ కర్ఫ్యూ సమయం పొడిగించండి తెలంగాణ హైకోర్టు

మే 8 వ తేదీతో తెలంగాణ లో కర్ఫ్యూ సమయం పూర్తవుతుంది. అయితే, ఈరోజు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ సమయం పొడిగించాలని ఆదేశించింది. వీకెండ్ లాక్ డౌన్ పై ఎందుకు నిర్ణయం తీసుకోవాలని, ఈనెల 8 కంటే ముందే నైట్ కర్ఫ్యూ పై నిర్ణయం ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య రోజుకు 50కి పైగా నమోదవుతున్నాయని.. మరి వీకెండ్ లాక్ డౌన్ పై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని ప్రశ్నించింది.