కంటి ఆపరేషన్ నిమిత్తం జనసేన తరఫున ఆర్థిక సహాయం

ప్రత్తిపాడు: నూతన సంవత్సరం సందర్భంగా జనసేన పార్టీ తరఫున గ్రామంలో కంటి ఆపరేషన్ చేయించుకున్న వారికి పార్టీ తరుపున 2000 రూపాయలు ఇచ్చే విధంగా జనసేన నాయకులు ఒక కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. దీనిలో భాగంగా శుక్రవారం జనసేన ఆద్వర్యంలో కంటి ఆపరేషన్ చేయించుకున్న గంగిరెడ్ల సూర్యవతికి 2000 అందించడం జరిగింది.