లూటుకుర్రు గ్రామపంచాయతీలో గ్రామసభ

పి గన్నవరం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకంలో భాగంగా లూటుకుర్రు గ్రామపంచాయతీలో ఏర్పాటుచేసిన గ్రామసభలో గ్రామ సర్పంచ్, పి గన్నవరం నియోజకవర్గ సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు, ఎంపీటీసీ నామన వెంకటేశ్వరరావు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో డి.ఆర్.పి, ఏపీవో ఉపాధి హామీ ఫీల్డ్ ఆఫీసర్ వార్డు సభ్యులు పంచాయితీ మరియు సచివాలయం సిబ్బంది గ్రామ పెద్దలు పాల్గొన్నారు.