ఘనంగా వేమూరు త్రినాథ్ జన్మదిన వేడుకలు
గుడివాడ, ఘనంగా గుడివాడ నియోజకవర్గ జనసేన నాయకులు వేమూరు త్రినాథ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, మజ్జి శ్రీనివాసరావు, సాయన రాజేష్, కోసూరి ఆంజనేయులు, రాజా అజయ్ బాబు, వరపుల శ్రీనివాసరావు, సారికి హేమంత్, మజ్జి శ్రీనివాసరావు, శాంతి నాయుడు, బుడమ రాజు, దుర్గారావు, విశ్వేశ్వరరావు, కందికొండ దుర్గారావు, దొర తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-30-at-22.42.57-1024x466.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-30-at-22.42.57-1.jpeg)