శరన్నవరాత్రి శుభాకాంక్షలు

దసరా నవరారాత్రి  ఉత్సవాలు ప్రారంబమైన సందర్బంగా  ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన తెలుగు వారికి మరియు భారతీయులందరికీ జనసేనాని పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు నిన్న పవన్ ఒక లేఖ ను విదుదల చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.