ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు…!

ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ట ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాగా రానున్న మరో గంటలో విశాఖ సిటీతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. కాగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.