ప్రశాంత వాతావరణంలో ఐ.పంగిడి టిప్పర్ లారీ అసోసియేషన్ ఎన్నికలు

కొవ్వూరు నియోజకవర్గం: ఐ పంగిడిలో ఆదివారం శ్రీ దుర్గా భవాని టిప్పర్ లారీ అసౌసియేషన్ కార్యవర్గం ఎన్నికలు సాయిబాబా గుడి ప్రాంగణంలో బ్యాలెట్ ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్ గా రాచూరి శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ గా మఢిచర్ల వేంకటేష్ గెలిపోంచటం జరిగింది. అలాగే కార్యదర్శి గా పాపోలు వీర వెంకట సత్యనారాయణ, కోశాధికారి గా వీరాబత్తుల మణికంఠ గార్లును ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. ఈ పోలింగ్ లో 85మంది లారీ యజమానులు ఓటింగ్ పాల్గోన్నారు. ప్రసిడెంట్ అభ్యర్థి రాచూరి శ్రీనివాస్ కు 73 ఓట్లు, వైస్ ప్రెసిడెంట్ మడిచర్ల వేంకటేష్ కు 78ఓట్లు రావటం జరిగింది. ఈ ఎన్నికను పెరుగు సాంబశివరావు, రాచపోతు నారాయణ సభ్యులు పర్యవేక్షణలో పోలింగ్, లెక్కింపు జరిగింది.

Share this content:

Post Comment