జనసేనలో చేరిన ఇళ్ళ నాగ వెంకట రమణ

రావులపాలెం మండలం, వేదిరేశ్వరం గ్రామానికి చెందిన ఇళ్ళ నాగ వెంకట రమణ సయ్యపురాజు సురేష్ వర్మ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వారికి నియోజకవర్గ ఇంఛార్జి బండారు శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.