ఎన్ని రాజు ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, రాజాం నియోజకవర్గం, రేగిడి ఆమదాలవలస మండలం, కోర్లవలస గ్రామం లో సంక్రాంతి సందర్భంగా రాజాం నియోజకవర్గం నాయకులు ఎన్ని రాజు ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. తరువాత జన సైనికులు భారీ ఎత్తున పాల్గొని కార్లవలస గ్రామంలో ప్రతి ఇంటికి క్యాలెండర్ అందజేసి జనసేన పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టోని వివరిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న గుప్త దానాలు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోర్లవలస జనసైనికులు పాల్గొనడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-15-at-22.25.28-1-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-15-at-22.25.29-1024x462.jpeg)