కనుమ శుభాకాంక్షలు

మూడు రోజుల సంబరం ఏడాదంతా జ్జ్ఞాపకం. ఈ సంక్రాంతి పండుగ మీ ఇంట సుఖసంతోషాలు, సిరిసంపదలు నింపాలని.. కమ్మని కనుమ కనువిందుగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలందరికీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కనుమ శుభాకాంక్షలు తెలియజేయసారు.