నందలూరు మండలంలో “జనంలో జనసేన”

  • రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు
  • యల్లటూరు శ్రీనివాస రాజు గారి ఆధ్వర్యంలో
  • నందలూరు మండలంలో “జనంలో జనసేన” కార్యక్రమం

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం: నందలూరు మండలంలో “జనంలో జనసేన” కార్యక్రమం లేబాక పంచాయితీలో శనివారం జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు మరియు జనసైనికులు ఇంటింటికి ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ఎన్నికల గుర్తు ” గాజు గ్లాస్”ను వివరించి కరపత్రాలను పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను సేకరించి రానున్న ఉమ్మడి ప్రభుత్వంలో జనసేన పార్టీ ద్వారా పరిష్కారం చూపుతామని జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు గారు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నందలూరు జనసేన నాయకులు మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్ఎట శివప్రసాద్, గురివిగారి వాసు, ఆకుల చలపతి, ప్రశాంత్ భారతాల, తిప్పాయపల్లి ప్రశాంత్, వెలకచెర్ల హరిబాబు, భత్యాల వినయ్, మంటి వెంకటసుబ్బయ్య, పోకూరి మల్లికార్జున, పాలూరు మహేష్, పైడికొండ్ల సునీల్ గౌడ్, చంద్రమౌళి, సుధాకర్, నరసింహ, సుబ్బు, బాలాజీ, వర్ల కార్తీక్, కరీముల్లా, హేమంత్, చిన్నయ్య, నరసింహ, నాని, హరిబాబు, లేబాక శ్రీహరి, మణ్యం శివసాయి రెడ్డి, శివాజి, అంజి, యామనబోయన హరి. లేబాక జనసైనికులు కడవకూటి ప్రవీణ్, బత్యాల రామాంజి, మహేష్, శేఖర్, నరి, శివరాం, సాయి, జయరాం, రామ సుబ్బయ్య, చిన్నయ్య, బాస్కర్, ఈశ్వరయ్య, సుబ్బనరసయ్య. రాజంపేట జనసేన నాయకులు శింగంశెట్టినరేంద్ర, భీమినేని రమేష్, కట్టారు బాబు, చల్లా మధు, పత్తి నారాయణ, మౌల, రఫీ, కె.ఆర్, పత్తి వెంకటసుబ్బయ్య, కడవకూటి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.