జనసేన అసెంబ్లీ అభ్యర్థి గిడ్డి ప్రచారం

కోనసీమజిల్లా: కోనసీమ పి. గన్నవరం నియోజకవర్గంకూటమి -జనసేన అభ్యర్థి గిడ్డి సత్య నారాయణ మామిడికుదురు మండలం, దొడ్డవరం గ్రామంలో ఎన్నికల ప్రచారం చేసారు.