జనసేన ఆత్మీయ సమావేశం

మైలవరం, కొండపల్లిలోని అక్కల గాంధీ ఆధ్వర్యంలో ఇంటివద్ద గల ఆర్య-వైశ్య కళ్యాణ మండపంలో జనసేన పార్టీ నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్త్ర అధికార ప్రతినిధి & మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి అక్కల రామ్మోహనరావు(గాంధీ) మరియు రాష్త్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు చింతల లక్ష్మీ, యర్రంశెట్టి నాని, చెరుకుమల్లి సురేష్, పోలిశెట్టి తేజ, వై.నరసింహరావు, సతీష్, శీలం బ్రహ్మయ్య, సుందర్రామిరెడ్డి, కాంతారావు, ధర్మారావు తదితర నాయకులు మరియు జనసైనికులు వీరమహిళలు పాల్గొన్నారు.