కొత్తగూడెం ప్రచార కార్యక్రమ సభా ప్రాంగణ పనులను పరిశీలిస్తున్న జనసేన నాయకులు

తెలంగాణ, జనసేన పార్టీ తెలంగాణ కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురువారం చేపట్టబోయే ప్రచార కార్యక్రమ సభా ప్రాంగణ పనులను జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు కొత్తగూడెం నియోజకవర్గ సెంట్రల్ ఆఫీస్ అబ్జర్వర్ అమ్మిశెట్టి వాసు, జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మన్ కె.కె మరియు కొత్తగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్ వేముల కార్తీక్ పరిశీలించడం జరిగింది.