జనసేన కార్యాలయం ప్రారంభించిన జనసేన నాయకులు

పాయకరావు పేట, పెద్దతీనార్ల గ్రామంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో భాగంగా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించిన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ మరియు సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.