శ్రీ బృహదీశ్వర ఆలయంను సందర్శించిన జనసేన నాయకులు

  • మేం ఏ ప్రాథమిక నియమాలకు, మౌలిక సూత్రాలకు లోబడువారము కాము
  • ఏ కట్టుబాట్లు-కనికట్లు మమ్ము బంధించలేవు
  • మేం కేవలం శివ ఆజ్ఞానువర్తులం మాత్రమే
  • ఈ జగత్తులో మమ్ము ఆజ్ఞాపించగలవాడు శివుడొక్కడే

నందిగామ: రాజరిక సంవత్సరం 1010లో చోళ చక్రవర్తి శ్రీ రాజరాజ చోళుడు తంజావూరులో నిర్మించబడిన శ్రీ బృహదీశ్వర ఆలయం భారతదేశంలోని అతి పెద్ద దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. సెప్టెంబరు 2010లో దీనికి 1,000 ఏళ్లు నిండాయి.. జనసేన పార్టీ తరపున రాష్ట్ర భవిష్యత్తు కోసం నందిగామ నియోజకవర్గం నుండి నందిగామ రూరల్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి శ్రీనివాసరావు (పవన్), జనసైనికుడు శ్రీరామ్ సూర్య ఆంధ్రప్రదేశ్ నుండి తమిళనాడులోని తంజావూరుకు 900 కిలోమీటర్ల ప్రయాణం చేసి అత్యంత శక్తివంతమైన శ్రీ బృహదేశ్వరా (పెరియా కోవెల్) దేవాలయాన్ని దర్శించి శ్రీ పవన్ కళ్యాణ్ 2024లో ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోవడం జరిగింది.