బాబు షురిటీ భవిషత్తు గారంటీ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు

ప్రకాశం జిల్లా: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టిడిపితో కలిసి బాబు షురిటీ భవిషత్తు గారంటీ అనే కార్యక్రమంలో ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం, ఉప్పుగుండురు గ్రామం జనసేన పార్టీ తరుపున గ్రామ ప్రధాన కార్యదర్శి దిలీప్ కుమార్, గ్రామ ఉప అధ్యక్షులు పెంట్యాల కిరణ్, సీనియర్ నాయకులు పెంట్యాల వేంకటేశ్వరులు పాల్గొని కార్యక్రమంను జయప్రదం చేశారు.