జనసేన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పిఏసి చైర్మన్ తో జనసేన నాయకులు

పశ్చిమగోదావరి, జిల్లా ప్రెసిడెంట్ కొటికలపూడి గోవిందరావు ఆధ్వర్యంలో 14 వ తారీకున జరగబోయే కానీ మన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి పిఎసి చైర్మన్ మనోహర్ తో చర్చించటం జరిగింది. అలాగే పోలవరం నియోజకవర్గంలో సమస్యలపై ఆయన దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి శ్రీను, సిరి బాలరాజు, రెడ్డప్ప నాయుడు, విజయవాడ రామచంద్రం, జిల్లా నాయకులు కరాటం సాయి, గడ్డమణుగు రవికుమార్, కనకరాజు సూరి పాల్గొనడం జరిగింది.