అంబేద్కరుకు నివాళులర్పించిన రాజంపేట జనసేన

రాజంపేట నియోజకవర్గం: రాజంపేట పట్టణంలో డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ జనసేన నాయకులు రామా శ్రీనివాస్, పార్టీ నాయకులు చెంగారి శివప్రసాద్, అబ్బిగారి గోపాల్, కత్తి సుబ్బారాయుడు, మైనార్టీ యువనాయకులు లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.