డివైడర్ కి సొంత ఖర్చుతో రంగులు వేయిస్తున్న జనసేన

విజయవాడ, రాత్రిపూట ప్రయాణికులకు చీకట్లో కనబకుండా ఇబ్బందికరంగా ప్రభుత్వాలు పట్టించుకోకుండా ఉన్నా డివైడర్లకు 45వ డివిజన్ సితార సెంటర్ లో డివైడర్ కి సొంత ఖర్చుతో రంగులు వేయిస్తున్న జనసేన పార్టీ నాయకులు బొమ్ము రాంబాబు మరియు బావిశెట్టి శ్రీనివాస్.