రాజమండ్రి రూరల్ జనసేన మండల కమిటీ నాయకులకు అభినందనలు తైపిన కాతేరు జనసేన

రాజమండ్రి, జనసేన పార్టీ రాజమండ్రి రూరల్ మండల కమిటీ ప్రధానకార్యదర్శిగా నియమితులైన ఎం. శ్రీనివాస్ ని కార్యదర్శిగా నియమితులైన జి.రాజేశ్వరి ని స్థానిక కాతేరు గ్రామ కార్యకర్తలు కలసి అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మణికంఠ, శేఖర్, వంశీ, హనుమంతు, బాబీ, వరుణ్, సందీప్ మరియు తేజ పాల్గొన్నారు.