జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్

రాజోలు, సఖినేటిపల్లి గ్రామానికి చెందిన కీ.శే సోమిశెట్టి సీత జ్ఞాపకార్దం ఆమె మనవలు సోమిశెట్టి సందీప్ ప్రదీప్ వారు ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధనసహయంతో శుక్రవారం త్రాగునీరు లేక ఇబ్బందిపడుతున్న గొంది పద్మరాజుగారికాలని మరియు గొది దుర్గమ్మగుడి ప్రాంత ప్రజలకు జనసేనపార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా ఉచిత త్రాగునీటి సరఫరా చేయటం జరిగిందని రాజోలు జనసేన నాయకులు మరియు జనసేన పార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్ వ్యవస్థాపకులు నామన నాగభూషణం తెలిపారు.