జనసేన పార్టీ కార్యకర్త కుటుంబానికి అండగా జనసేన నాయకులు

జనసేన పార్టీ గుంతకల్లు నియోజకవర్గం, గుంతకల్ నియోజకవర్గం జనసైనికుడు కావలి రవి కుమార్ కుటుంబానికి అండగా సంవత్సరం పాటు ప్రతి నెల 3000 రూపాయల ప్రకారం అందిస్తున్న సహాయం లో భాగంగా రెండో నెల ఆర్థిక సాయం అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్, బోయ వీరేష్ కుమార్, విజయ్ కుమార్ అందచేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కసాపురం నంద, హెన్రీ పాల్, అర్ సీ సురేష్, మారుతి, పసుపులేటి ఒబులేశు, డేరంగుల మణికంఠ, లారెన్స్, మహేంద్ర, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *