సిసి రోడ్డుకి భూమి పూజ చేసిన జనసేన వైస్ ఎంపీపీ
రాజోలు, మండల పరిషత్ నిధులతో సోమవారం ఉదయం వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు, సర్పంచ్ మట్టా ప్రసన్నకుమార్ సురేష్, ఉప సర్పంచ్ బొక్క రామకృష్ణ, చింతలపల్లి, పితాని వారి గ్రూపులో సిసి రోడ్డు భూమి పూజ చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-25-at-10.00.02-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-25-at-10.00.03-PM-1024x461.jpeg)