పంచాయతీ ఎన్నికల్లో జనసేన విజయాలు

ఏపీ పంచాయతీ ఎన్నికలలో సాధించిన విజయాల్ని అధికారికంగా ప్రకటించిన జనసేన ఆంధ్రప్రదేశ్ పంచాయతీలకు తాజాగా జరిగిన ఎన్నికలలో జనసేన మద్ధతుదారులు సాధించిన విజయాలను ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. మొత్తంగా ఏపీలో సర్పంచులు 1209, ఉప సర్పంచ్ పదవులు 1576, వార్డులు 4456 గెలిచామని ఆపార్టీవెల్లడించింది.

అంతేకాదు, మొత్తం మీద 27 శాతం! విజయాల్ని సొంతం చేసుకున్నామని తెలిపింది. మరియు  ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు తదితర జిల్లాల్లో పార్టీ మద్ధతుదారులు సాధించిన విజయాల్ని లెక్కలతో సహా పేర్కొంది జనసేన. పంచాయతీ ఎన్నికలలో జనసేన  విజయాలు:

సర్పంచులు 1209

ఉప సర్పంచ్ 1576

వార్డులు 4456

మొత్తం మీద 27 శాతం