నిడదవోలు నియోజకవర్గం ఉనకరమిల్లి గ్రామంలో జనసేన గ్రామ మీటింగ్

నిడదవోలు నియోజకవర్గం ఉనకరమిల్లి గ్రామంలో జనసేన పార్టీ గ్రామ మీటింగ్ జరిగింది. కార్యక్రమంలో గ్రామ ప్రెసిడెంట్ గా కరిబెండి. మణికంఠ ని నియమించడం జరిగింది. గ్రామంలో సుమారు 20 మంది యూత్ జనసేన పార్టీ సభత్వం తీసుకోవడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా సహాయకార్యదర్శి పాల వీరాస్వామి నిడదవోలు మండల అధ్యక్షులు పోలిరెడ్డి. వెంకటరత్నం గ్రామ జనసేన నాయకులు పాల్గొన్నారు.