కొండవీడు జనసేన ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్

కొండవీడు మెడికల్ క్యాంప్ నిర్వహించిన జనసేన నాయకులు కార్యకర్తలకి అభినందనలు తెలిపారు. క్రమపద్దతిలో ఇప్పటికే 300ల పైన ఓపి అయింది, ఇంకా వస్తూనే ఉన్నారు. ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్స్, సిబ్బంది, ఆదివారం వాళ్ళకి దొరికే కాస్త టైంలో మారుమూల 100ల గ్రామాలలో ఉచిత వైద్యం అందించటం, తల్లిగా నేను గర్వించదగ్గ విషయం, మా సిబ్బందికి ధన్యవాదాలు.