న్యాయం జరిగే వరకు జనసేన అండగా ఉంటుంది: పంతం నానాజీ

కాకినాడ రూరల్ రాయుడు పాలెం ప్రాంతానికి చెందిన ఆరుద్ర బుధవారం తాడేపల్లి సీఎంఓ ఆఫీస్ వద్ద న్యాయం చేయాలని కోరుతున్నా పట్టించుకోవలేకపోవడంతో మనస్థాపం చెంది ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్న ఆరుద్ర ఇంటికి వెళ్ళి ఆమె భర్తను పరామర్శించి వివరాలు తెలుసుకుని మీకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ తెలియచేయడం జరిగింది.