రాతిచెరువు పేటలో అన్నసంతర్పణకు జనసేన సహకారం

అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండలం, బిక్కవోలు గ్రామంలో క్రిస్మస్ సందర్భంగా ప్రతి సంవత్సరం రాతిచెరువు పేటలో దళిత సోదరులు ఆ పేటలో ఎంతో ఘనంగా అన్నసంతర్పణ చేస్తారు. వాళ్లు చేస్తున్న కార్యక్రమానికి సాంబార్ ఏర్పాటుకి అక్కడ ఉన్న గ్రామ కమిటీ సభ్యులు శివ ఆదేశాల మేరకు జనసేన మండల కమిటీ ఆధ్వర్యంలో 5000 రూపాయలు ఆర్థిక సహాయం మండల అధ్యక్షులు ఇందల వీరబాబు, బిక్కవోలు గ్రామ అధ్యక్షులు తోట పండు, మండలం గ్రామ జనసైనికులు సహకారంతో అందజేయడం జరిగింది.