బాబు స్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్న జెసి అష్మిత్ రెడ్డి

  • సైకిల్ గుర్తుకు ఓటు వేద్దాం తాడిపత్రిని అభివృద్ధి చేసుకుందాం

తాడిపత్రి: తాడిపత్రి పట్టణంలోనీ 7&8 వార్డులలో, టైలర్స్ కాలనీ సాయంత్రం క్రిస్టిపాడులలో నియోజకవర్గ టిడిపి అభ్యర్థి “జెసి అష్మిత్ రెడ్డి” పర్యటించారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రీకాంత్ జనసేన నాయకులు, టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.