తాడిపత్రిలో జెసి అస్మిత్ రెడ్డి ప్రచారం

తాడిపత్రి, తెలుగుదేశం పార్టీ తాడిపత్రి నియోజకవర్గ ఇంచార్జి జెసి అస్మిత్ రెడ్డి 3, 4 వార్డులలో ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ నరసింహ చారి, వైస్ ప్రెసిడెంట్ హర్షద్ అయూబ్, గోపాల్, కార్యదర్శి ఇమామ్ వలి మరియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.