హజ్ సాబ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అరికేరి జీవన్ కుమార్

  • ముస్లిం మైనారిటీ సోదరులు ఎదురుకుంటున్న సమస్యలపై చర్చ

గుంతకల్లు నియోజకవర్గం: గుంతకల్లు హజ్ సాబ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన గుంతకల్లు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు అరికేరి జీవన్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీ సోదరులు ఎదురుకుంటున్న సమస్యలపై ఆయనతో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంతకల్లు నియోజకవర్గం మైనారిటీ నాయకులు షేక్ జీలన్ బాషా, శ్రీ ఫిరోజ్ ఖాన్, అనంతపురం జిల్లా కర్యనిర్వహణ కమిటీ సభ్యుడు అమీర్ సొహేల్, 1వ వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థి హెన్రీ పాల్ (ఎల్.ఎల్.బి), యువ నాయకులు తాడిపత్రి మహేష్ కుమార్, అరవింద్ కుమార్ పాల్గొన్నారు.