మర్రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేనలో చేరికలు

అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు గ్రామం, ఆర్. ఎస్ పేటకు చెందిన అంబేద్కర్ భావజాలం కలిగిన యువ నాయకుడు అవినాష్ (బిట్టు) పవన్ కళ్యాణ్ ఆశయాలు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఆదివారం అనపర్తి నియోజకవర్గం, ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వీరబాబు, బిక్కవోలు నాయకులు కొండబాబు, షేక్ గని, కర్రి శ్రీను తదితరులు పాల్గొన్నారు.