కడప జిల్లా వీర మహిళ సమీక్షా సమావేశం

కడప జిల్లా, జనసేన పార్టీ వీర మహిళ విభాగం రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు శ్రీమతి కుప్పాల జ్యోతి ఆధ్వర్యంలో గురువారం కడప జిల్లా వీర మహిళ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిని, ప్రాంతీయ కమిటీ సభ్యులు శ్రీమతి ఆకుల వనజ, శ్రీమతి హసీనా బేగం, జనసేన కడప నాయకులు ఎం వెంకటేశ్వర్లురాష్ట్ర కార్యక్రమాల కమిటీ కార్యదర్శి సురేష్ బాబు విశ్వనాథ్ మరియు వీర మహిళలు పాల్గొన్నారు.