జనసేనలో చేరిన కర్రి సత్యనారాయణ, నారపు రెడ్డి దొరబాబు

తాడేపల్లిగూడెం నియోజకవర్గం నందు నిమ్మకాయల యూత్ కర్రి సత్యనారాయణ మరియు వారి అనుచరులు అప్పారావుపేట మాజీ ఉపసర్పంచ్ నారపు రెడ్డి దొరబాబు మరియు వారి అనుచరులను జనసేన – తెలుగుదేశం – భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ చేతులు మీదగా జనసేన కండువా వేసి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు.