అప్పుల రాజా….అందుకో అభినందనలు!

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో చేసిన ఓ పోస్టు వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. దానికి జోడించిన వ్యంగ్య చిత్రం అతికినట్టు సరిపోయింది. ఇంతకీ ట్వీట్ సబ్జెక్టు అప్పుల ఆంధ్ర. అప్పులతో ఆంధ్ర పేరు మారుమోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు అంటూ చేసిన ట్వీట్ వైరల్ అయింది. కీపిట్ అప్ అంటూ వేసిన చురక నషాళానికి అంటుతుందనడంలో సందేహం లేదు.