ఈదర హరిబాబుకి శుభాకాంక్షలు తెలిపిన కొండపి జనసేన నాయకులు

ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ శాసనసభ్యులు, మాజీ జడ్పీ చైర్మన్ మరియు జనసేన పార్టీ నాయకులు ఈదర హరిబాబుకి జనసేన పార్టీ రాష్ట్ర క్రియాశీలక సభ్యుల శిక్షణ విభాగం చైర్మన్ గా నియమితులైన సందర్భంగా కొండపి నియోజకవర్గం పొన్నలూరు మండలం అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్, సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐయినాబత్తిన రాజేష్, మరియు జరుగుమల్లి మండలం అధ్యక్షులు గూడా శశిభూషణ్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.