గాన గంధర్వుని కోసం ప్రార్థిస్తున్న మహేష్ బాబు
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సినీ, రాజకీయ ప్రముఖులు నిత్యం ప్రార్థిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్పీ బాలు కోసం ఆ దేవుడిని ప్రార్థిస్తున్నామని తాజాగా టాలీవుడ్ సుపర్‌స్టార్ మహేశ్‌బాబు కూడా ఓ ట్వీట్ చేశారు. ‘మీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం సార్.. ఈ క్లిష్ట సమయంలో మీ కుటుంబానికి తగిన స్థైర్యం ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నామని మహేష్ బాబు తన ట్వీట్లో పేర్కొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2020/08/image-27.png)