క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీని ప్రాంభించిన మాకినీడి

పిఠాపురం నియోజకవర్గం: పిఠాపురం పట్టణంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ ప్రక్రియలో భాగంగా శుక్రవారం 307 క్రియాశీలక సభ్యత్వ కిట్లను పిఠాపురం నియోజవర్గ జనసేన నాయకురాలు మాకినీడి శేషుకుమారి క్రియాశీలక సభ్యత్వ పంపిణీ క్రియ వాలంటీర్ మరియు జనసేన పార్టీ నాయకులు పెంకే జగదీష్ కు అందజేయడం జరిగింది.