20వ వార్డులో మన కోసం మన నాయకర్
నరసాపురం పట్టణం 20వ వార్డులో మన కోసం మన నాయకర్ కార్యక్రమం నిర్వహించిన టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమంలో కోటిపల్లి వెంకటేశ్వరరావు, అడ్డాల నాగేశ్వరరావు, గంటా కృష్ణ, పోలిశెట్టి సాంబ, బెల్లంకొండ నాయుడు, దేసినీడి గంగాధర్, గ్రంధి నాని, తోట అరుణ, కొప్పాడి కృష్ణవేణి, పోలిశెట్టి నళిని, గన్నబత్తుల ప్రసాద్, కొప్పాడి కనకరాజు, బొమ్మిడి నాగరాజు, కూనప రెడ్డి రామకృష్ణ, నల్లి రాజేష్, మంచెం శ్రీను, తాతాజీ, మద్దాల రాజా, జెట్టి భాస్కర్, నాగ సాయి మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.