ఎల్ బి చర్ల గ్రామంలో మన కోసం మన నాయకర్ కార్యక్రమం

నరసాపురం నియోజకవర్గం: ఎల్ బి చర్ల గ్రామంలో “మన కోసం మన నాయకర్” కార్యక్రమం నిర్వహించిన టీడీపీ, బీజేపీ లు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్, నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి పొత్తూరి రామరాజు మరియు బీజేపీ ఇంచార్జి పులపర్తి వెంకటేశ్వరరావు. ఈ సందర్భంగా ఎల్ బి చర్ల గ్రామ ప్రజలు ముఖ్యంగా త్రాగునీటి సమస్య, డ్రైనేజీ వ్యవస్థ మరియు రోడ్లు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నారు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జి, కలవకొలను తాతాజీ, కోటిపల్లి వెంకటేశ్వరరావు, ఆకన చంద్రశేఖర్, వాతాడి కనకరాజు, గుబ్బల మార్రాజు, అందే దొరబాబు, ఒడుగు ఏసు, వట్టిప్రోలు సతీష్, జక్కం శ్రీమన్నారాయణ, పోలిశెట్టి నళిని, కటకంశెట్టి సంజీవరావు, కటకంశెట్టి శుభకర్, పొన్నమండ చింతారావు, కొల్లాటి సూర్యప్రకాష్, కంచర్ల ఫణికర్, కంచర్ల ఫణి కుమార్, తోట వెంకటేశ్వర్లు, బైనపాలెం శివ శంకర్, కటకంశెట్టి పార్థసారథి, సీతారామయ్య, కటకంశెట్టి గోవర్ధన్, తోట విశ్వేశ్వరరావు, గుబ్బల వీరాస్వామి, పొన్నమండ సత్యనారాయణ, కొల్లాటి రాజు మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.