మలికిపురం మండలాధ్యక్షుడిని కలిసిన మేడిచర్లపాలెం జనసేన నాయకులు

రాజోలు నియోజకవర్గం, జనసేన పార్టీ మలికిపురం మండలాధ్యక్షునిగా ఎన్నికైన మల్లిపూడి సత్తిబాబుగారిని మర్యాదపూర్వకంగా కలిసిన మేడిచర్లపాలెం జనసేన నాయకులు.