పోలవరం మండల కార్యకర్తలతో సమావేశం

పోలవరం, శనివారం నాడు పోలవరంలో నియోజకవర్గ ఇంచార్జి చిర్రి బాలరాజు మరియు మండల అద్యక్షులు గుణపర్తి సత్యనారాయణ (చిన్ని), జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం కృష్ణ అద్వర్యంలో మండల కమిటీ వేయటం కొరకు కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం జరిగింది.