సఖినేటిపల్లిలో మెగా రక్తదాన శిబిరం

రాజోలు, సఖినేటిపల్లి గ్రామంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా నామన నాగభూషణం ఆద్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో జనసేన వీరమహీళలు, జనసైనికులు కలిసి 82 మంది రక్తదానం చేసారు. అనంతరం జనసేన నాయకులచే కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుబ్బల ఫణికుమార్ గండుబోగుల పెద్దకాపు, మేడిచర్ల సత్యవాణీ రాము, దిరిశాల బాలాజీ, తాడి మోహన్ కుమార్, గెడ్డం మహలక్ష్మీ, బోనం రాజు, పొన్నల ప్రభ, రంగారాజు, ఉండపల్లి అంజి, కొణతం నరశింహరావు, రాంజీ, ముచ్చర్ల వెంకటేష్, నామన సూర్యనారాయణ, కూనా నాగేశ్వరరావు, బన్ను, సాయి తదితరులు పాల్గొన్నారు.