కొండవారిపేటలో సిమెంట్ బల్లలు ఏర్పాటు చేసిన మిలా కొండబాబు

తుని టౌన్ కొండవారిపేటలో మిలా అర్జునరావు, మిలా మరియమ్మ ఆశీస్సులతో మిలా కొండబాబు కొండవారిపేట కనీస వసతులు లేని రావిచెట్టు కమిటీ ఆఫీస్ దగ్గర ఎన్నో మీటింగ్స్ మరియు కార్యక్రమాలు జరుగుతాయి. అది దృష్టిలో పెట్టుకొని అక్కడ కూర్చోడానికి సిమెంట్ బల్లలు ఏర్పాటు చేసి బుధవారం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అద్దేపల్లి బాలాజీ, మోర్త ప్రసాద్, ఉప్పాక వేణు, గంట ప్రసాద్, రాజాల దుర్గాప్రసాద్, కొండపల్లి చింటూ, పండు, కళ్యాణ్, నాని, రాజా, అభిరాం, రామ్ స్వరూప్, మురళినాగేంద్ర, సందీప్, నాని తదితరులు పాల్గొన్నారు.