చీపురుపల్లి సమస్యలకు ఎంపీ సానుకూల హామీ

చీపురుపల్లి, రాఖీ పౌర్ణమి సందర్భంగా చీపురుపల్లి నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ సమస్యలను వివరించి, ఎంపీ నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ఎంపీ సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

Share this content:

Post Comment