నల్లజర్ల జనసేనపార్టీ మండల ప్రెసిడెంట్ బాపిరాజుకి శుభాకాంక్షలు తెలియజేసిన నల్లజర్ల జనసేన పార్టీ నాయకులు

పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం జనసేన కమిటీలో భాగంగా నల్లజర్ల జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ గా నియమితులైన గౌరవనీయులు బాపిరాజు కి శుభాకాంక్షలు తెలియజేసిన నల్లజర్ల జనసేన పార్టీ నాయకులు నక్క హరికృష్ణ అలాగే జనసైనికులు వినోద్ కుమార్, జగన్నాధపురం జనసైనికులు దుర్గారావు, మారిపోయిన పోతవరం గ్రామం చెందిన గాజుల గణేష్ సాయి హరీష్ మరియు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన వారు చెప్పడం జరిగింది అదే కాకుండా మార్చి 14న ఏదైతే పార్టీ ఆవిర్భావ దినోత్సవం ముందు ఆరోజు నాటికి ఎంత వీలైతే అంత త్వరగా మండలంలోని 26 గ్రామాల్లోనూ కూడా జనసేన బూతు దగ్గర నుండి గ్రామ కేడర్ వరకు గ్రామ కమిటీ అభివృద్ధి దిశగా కృషి చేస్తానని ఈ సమావేశంలో నూతనంగా ఎన్నుకోబడిన రాజు ఏ కష్టం వచ్చినా ఏ సమయంలో అయినా మీ వెంట నేను ఉన్నాను అని జనసైనికులు అందరికీ నల్లజర్ల జనసేన పార్టీ నాయకులు హరికృష్ణ ఆధ్వర్యంలో మాట ఇవ్వడం జరిగిందని నల్లజర్ల గ్రామం జనసేన పార్టీ నల్లజర్ల మండలం తెలియజేయడం జరిగింది.