ముదినేపల్లి మండలంలో గణతంత్ర వేడుకలు

కైకలూరు నియోజకవర్గం, ముదినేపల్లి మండలంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు ఘనంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించిన జనసేన నాయకులు. ఈ వేడుకలో ముదినేపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షులు వీరంకి వెంకటేశ్వర రావు(వెంకయ్య), జిల్లా సంయుక్త కార్యదర్శి వేల్పురి నానాజీ, నియోజకవర్గ నాయకులు మోటేపల్లి హనుమ ప్రసాద్, పోకల కృష్ణా, తనుకుల రవితేజ, చాన్నంశెట్టి చక్రపాణి, మండల నాయకులు చింతా మురళి, గుదేశవ సురేష్, దాసరి నాగ ఆంజనేయులు, బత్తుల గోపి , వడ్లాని ఆంజనేయులు, అంబుల భరత్, భూపాల నాని, లంకపల్లి నాని, మల్లంపల్లి వీరబాబు, కురిచేతి నాగేంద్ర, సత్యవోలు గణేష్, వాలిశెట్టి బాబీ, యర్రంశెట్టి శివప్రసాద్, జనసైనికులు, వీరమహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.