Nellore: మునిసిపల్ కార్పొరేషన్ 28వ వార్డు ప్రచారంలో దూసుకుపోతున్న సుకన్య
నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ 28 వ డివిజన్ అభ్యర్థి మానం వెంకట సుకన్య కోసం ప్రచారంలో గంటా స్వరూప జనసేన పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ కావలి, ఆత్మకూరు ఇన్ఛార్జులు అళహరి సుధాకర్, నలిశెట్టి శ్రీధర్ మరియు సీనియర్ నాయకురాలు కోలా విజయలక్ష్మి, గీతాంజలి, లీలా మోహన్, చిన్నా జనసేన తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2021/11/WhatsApp-Image-2021-11-11-at-9.23.04-PM-1024x768.jpeg)