10th అర్హతతో మోడ్రెన్ కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

నిరుద్యోగులకు భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన యూపీలోని రాయ్ బరేలీలోని మోడ్రన్ ఫ్యాక్టరీ పలు ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది.

మొత్తం పోస్టులు 110   

ఫిట్టర్ పోస్టులు 55

ఎలక్ట్రీషియన్-35

 వెల్డర్-20

వయోపరిమితి: 15 నుంచి 24 ఏళ్ల వయస్సు ఉన్న వారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

విద్యార్హత: అకాడమిక్స్ లో మెరిట్ ఆధారంగానే ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు పదో తరగతి, ఐటీఐ(సంబంధిత ట్రేడుల్లో) లో ఉత్తీర్ణత పొందిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

దరఖాస్తు విధానం: ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 1, 2020

పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్: https://mcf.indianrailways.gov.in , https://www.mcfrecruitment.in